వల్లూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్

59చూసినవారు
వల్లూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్
కడప - తాడిపత్రి జాతీయ రహదారి రామిరెడ్డి కొట్టాలు వద్ద బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని చందు (18) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు వివరాల మేరకు తోళ్ళగంగనపల్లె పల్లె నుంచి సాటిలైట్ సిటీ వెళ్తున్న ద్విచక్ర వాహనం కడప నుంచి కమలాపురం వెళుతున్న మరో ద్విచక్ర వాహనాలు రెండు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో కమలాపురం వైపు వస్తున్న యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడని తెలిపారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయని వివరించారు.

సంబంధిత పోస్ట్