వల్లూరు: వేదాస్ పాఠశాలలో ఘనంగా స్కూల్ డే

81చూసినవారు
వల్లూరు మండల పరిధిలోని తొళ్ళగంగనపల్లె గ్రామం వద్ద ఉన్న వేదాస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా పాఠశాల దినోత్సవం నిర్వహించారు. ఒళ్లంతా తుళ్ళింత కావాలిలే అనే పాటకు చిన్నారుల నృత్యం చూపరులను ఆలరించింది. పాఠశాల దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీరజ్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చునని అన్నారు.

సంబంధిత పోస్ట్