జిల్లా ఎస్పీని కలిసిన వల్లూరు టీడీపీ అధ్యక్షులు

84చూసినవారు
జిల్లా ఎస్పీని కలిసిన వల్లూరు టీడీపీ అధ్యక్షులు
కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ను వల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు లేబాక నాగేశ్వర్ రెడ్డి బుధవారం కలిసి అభినందించారు. నూతన జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో నాగేశ్వర్ రెడ్డి ఎస్పీని కలిశారు. వల్లూరు మండలంలో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. టీడీపీ నాయకులు ఎన్. శంకర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్