అన్నమయ్య జిల్లా కలకడ మోడల్ స్కూల్లో కీచక ఉపాధ్యాయుడు ఆడపిల్లల్ని చరబట్టాడు. గురువు దైవంతో సమానం అంటారు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్చింది పోయి, వారి ఫోన్లకు అర్థ రాత్రి వరకు అసబ్యంగా మెసేజ్ లు పంపుతూ లైంగికంగా వేదిస్తున్నాడు. చంద్రశేఖర్ లీలలు బయటపడటంతో విద్యార్థినుల తల్లి దండ్రులు శుక్రవారం సాయంత్రం స్కూలు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. టీచర్ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.