మదనపల్లె ట్రాఫిక్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ పి. చంద్రయ్యకు అరుదైన సేవా అవార్డు దక్కింది. సేవా అవార్డు జిల్లాలో మదనపల్లెకు మాత్రమే రావడం విశేషం. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగరనాయుడు, కలెక్టర్ శ్రీధర్ చామకూరి, మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందించిన పోలీసులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అవార్డు గ్రహీత మదనపల్లె ఎమ్మెల్యేను శుక్రవారం కలిశారు.