కోళ్ల బైలు పంచాయతీలో అక్రమ కట్టడాలు కూల్చివేత

69చూసినవారు
మదనపల్లె మండలం కోళ్ల బైలు పంచాయతీ, ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు బుధవారం కూల్చివేశారు. స్థానిక ప్రజలు ఈ అక్రమ కట్టడాలను ఎమ్మెల్యే షాజహాన్ భాష దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన అధికారులను ఆదేశించి అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్