మదనపల్లెలో హైదరాబాద్ వ్యక్తి అనుమానస్పద మృతి

64చూసినవారు
మదనపల్లెలో హైదరాబాద్ వ్యక్తి అనుమానస్పద మృతి
మదనపల్లెలోని ఓ హోటల్లో పనిచేసే హైదరాబాద్ కు చెందిన టీ మాస్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. గురువారం వెలుగు చూసిన ఘటనపై టూ టౌన్ సీఐ రామచంద్ర, ఎస్ఐ రహీం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, ఎల్ఎన్ నగర్, జియాగూడలో కాపురం ఉండే ఆర్. రాజపుత్ కరమ్ సింగ్ కొడుకు దీపక్ సింగ్.. మదనపల్లి సీటీఎం రోడ్డు, గొల్లపల్లె రింగ్ రోడ్డులోని హెటల్లో పనిచేస్తున్నాడని.. తన రూంలో మృతి చెంది ఉన్నాడని వివరించారు.

సంబంధిత పోస్ట్