మదనపల్లె డిఎస్పీ ప్రసాద్ రెడ్డి బదిలీ

60చూసినవారు
మదనపల్లె డిఎస్పీ ప్రసాద్ రెడ్డి బదిలీ
మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి బదిలీ అయ్యారు. మదనపల్లె నూతన డిఎస్పీగా కొండయ్య నాయుడును నియమిస్తూ డీజీపీ ద్వారక తిరుమలరావు బుధవారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ప్రసాద్ రెడ్డిని విజయవాడ హెడ్ వాటర్స్ కు వెళ్లి రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రసాద్ రెడ్డి ఎన్నికల ముందు మదనపల్లికి వచ్చి హత్య కేసులను ఛేదించడం, నేరాల నియంత్రణకు విశేష కృషి చేశారు.

సంబంధిత పోస్ట్