మదనపల్లె నియోజకవర్గం పొన్నూటిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ 313 ఎర్ర కదిరినాయుని చెరువు నుండి ఆదివారం అధికారులు విధుల్లో ఉండారనే ఉద్దేశంతో అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీని సబ్ కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సీజ్ చేసినట్లు స్థానికులు వివరించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.