మదనపల్లె: వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా షమీమ్ అస్లాం

84చూసినవారు
మదనపల్లె: వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా షమీమ్ అస్లాం
వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మదనపల్లె పట్టణానికి చెందిన షమీమ్ అస్లాంను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు. ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం జగన్, రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్