మదనపల్లె: "అభివృద్ధి పనులు వేగవంతం చేయండి"

50చూసినవారు
మదనపల్లె: "అభివృద్ధి పనులు వేగవంతం చేయండి"
మదనపల్లె మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ భాష అధికారులకు సూచించారు. గురువారం ఎంపీపీ రెడ్డమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామాలలో మౌలిక వసతులపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్