రామసముద్రం: శోకసంద్రంలో యువకుడి అంత్యక్రియలు

53చూసినవారు
తమిళనాడు రాష్ట్రం వేలూరులోని రోడ్డు ప్రమాదంలో మరణించిన రామసముద్రం మండలం కర్నాల వీధికి చెందిన వేణు (24) అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తుల, అశ్రు నయనాల మధ్య ఆదివారం నిర్వహించారు. కుమారుడు మృతితో తండ్రి రామచంద్ర రాజు, తల్లి దేవి, అన్నదమ్ములు కన్నీటి పర్వంతమయ్యారు. బంధువుల రోదనలు మిన్నంటాయి.

సంబంధిత పోస్ట్