కడప: మహిళా పోలీసు ఉద్యోగ పిఈటి పరీక్షలలో 195 మంది క్వాలిఫై

80చూసినవారు
కడప: మహిళా పోలీసు ఉద్యోగ పిఈటి పరీక్షలలో 195 మంది క్వాలిఫై
స్టెఫెండరీ మహిళా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పిఎంటి & పిఈటి పరీక్షల ప్రక్రియను శుక్రవారం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. జనవరి 3న నిర్వహించిన 4వ రోజు పిఎంటి & పిఈటి పరీక్షలకు 713 మంది మహిళా అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 345 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారని, 195 మంది క్వాలిఫై అయ్యారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్