వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజవర్గ జనరల్ సెక్రటరీగా పివి రాఘవరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం పివి రాఘవరెడ్డి మాట్లాడుతూ పార్టీ నాపై నమ్మకం ఉంచి నాకు అప్పగించిన బాధ్యతను పార్టీకి పూర్తి విధేయతతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. నాపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించిన, మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.