బ్రహ్మంగారిమఠం మండలంలోని సోమిరెడ్డి పల్లె సచివాలయం-3 నరసన్నపల్లె గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం లో భాగంగా గురువారం ఉదయం 5 గంటలకే సచివాలయం-3 సోషల్ వెల్ఫేర్ నాగమల్లేశ్వరి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.