ప్రొద్దుటూరు: అవయవ దానంపై అవగాహనకు 5కే, 3కే రన్

76చూసినవారు
ప్రొద్దుటూరు: అవయవ దానంపై అవగాహనకు 5కే, 3కే రన్
ప్రొద్దుటూరు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఆదివారం కొవ్వూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం అవగాహన పై 5కే, 3కే పరుగు పోటీలను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. కొవ్వూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ అవయవ దానం పై అవగాహన కల్పించేందుకు రన్ ఫర్ లైఫ్ కార్యక్రమం నిర్వహించామన్నారు. అవయవాలను దానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారి జీవితాలను కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్