ప్రొద్దుటూరు: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

57చూసినవారు
ప్రొద్దుటూరు: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని నంగునూరు పల్లెలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి (18) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. చాపాడు మండలంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి ప్రొద్దుటూరు పోలీసులు చేరుకుని విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్