ప్రొద్దుటూరు: జిల్లా స్థాయిలో మహిళలకు కబడ్డీ పోటీలు

60చూసినవారు
ప్రొద్దుటూరు: జిల్లా స్థాయిలో మహిళలకు కబడ్డీ పోటీలు
వికసిత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రొద్దుటూరులో జిల్లా స్థాయిలో మహిళలకి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని శనివారం వికసిత ఫౌండేషన్ కార్యదర్శి శివప్రసాద్ తెలిపారు. జనవరి 7 తేదీన స్థానిక ఎద్దుల సుబ్బమ్మ గర్ల్స్ హైస్కూల్ గ్రౌండ్లో పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలకు 15 - 29 సంవత్సరాల లోపు మహిళలు పోటీలో పాల్గొనదలచిన వారు 9154195061, 9642471600 నెంబర్లను సంప్రదించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్