ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అంతిమ సంస్కరణలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది ద్వారా తెలుసుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబాహాన్ స్పందించి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావుకు ఇతర సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.