ప్రొద్దుటూరు: 19న గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక

59చూసినవారు
ప్రొద్దుటూరు: 19న గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక
ప్రొద్దుటూరు మండల పరిధిలోని గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికను మే 19వ తేదీన నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. మే 19వ తేదీన ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు డీపీవో రాజ్యలక్ష్మి ఉత్తర్వులు జారీ చేసినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. మార్చి 27న నిర్వహించిన ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా టీడీపీ, వైసీపీ ఇరు వర్గాల
గొడవతో నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్