ప్రొద్దుటూరు: క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వరద

68చూసినవారు
ప్రొద్దుటూరు: క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు పట్టణం నెహ్రూ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం, 2025 నూతన క్యాలెండర్ను శుక్రవారం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్