ప్రొద్దుటూరు: "యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి"

50చూసినవారు
ప్రొద్దుటూరు: "యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి"
మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన తెలిపారు. మంగళవారం ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురంలోని సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఎస్పీ ఈ. జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు యాంటి డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్