ప్రొద్దుటూరు స్థానిక గంగమ్మ దేవాలయం వద్ద ట్రాన్స్ఫార్మర్ పాత ఐరన్ డబల్ పోల్ స్ట్రక్చర్ స్థానములో నూతన పిఎస్సిసి డబల్ పోల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నారని ఏపీఎస్పీడిసిఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. జి. శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక సుందరచార్యుల వీధి, మసీద్ వీధిలలో ఉదయం 8: 30 గంటల నుండి సాయంత్రం 6: 00 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు.