ప్రొద్దుటూరు: నీటి నిల్వలు లేకుండా చూడాలి

58చూసినవారు
ప్రొద్దుటూరు: నీటి నిల్వలు లేకుండా చూడాలి
నివాస గృహాల వద్ద ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న తొట్లు, డ్రమ్ముల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని ఉప జిల్లా వైద్య,  ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి సూచించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా శుక్రవారం ప్రొద్దుటూరు స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాలైన దేవాంగపేట, శ్రీరాములపేట మరియు లైట్ పాలెం సెంటర్ లలో సిబ్బందితో డెంగ్యూ గురించి అవగాహన సమావేశం, ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్