ప్రొద్దుటూరులో రష్మీ గౌతం సందడి

77చూసినవారు
ప్రొద్దుటూరులో రష్మీ గౌతం సందడి
ప్రొద్దుటూరు స్థానిక టూటౌన్ బైపాస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సాహితీ టైల్స్ మాల్స్ ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమలోనే అతిపెద్ద టైల్స్ మాల్స్ ను పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. యాంకర్ రష్మీ గౌతమ్ మాట్లాడుతూ తాను గతంలో నాలుగు సార్లు పట్టణానికి వచ్చానని, ప్రజల అభిమానం మరువలేనిదన్నారు.

సంబంధిత పోస్ట్