పులివెందుల మండల వ్యాప్తంగా రబీ సీజన్ కింద సాగు

80చూసినవారు
పులివెందుల మండల వ్యాప్తంగా రబీ సీజన్ కింద సాగు
పులివెందుల మండల వ్యాప్తంగా రబీ సీజన్ కింద సాగు చేసిన మిరప పంట తెగులు సోకి దెబ్బతింటోంది. మిరప ధరలు బాగా ఉండటంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. పంటకు సోకిన తెగుళ్లకు మందులు పిచికారి చేసినా తెగుళ్లు అదుపులోకి రాలేదని రైతులు వాపోతున్నారు. దీంతో మిరప పంట పూర్తిగా దెబ్బతింటోందని వ్యవసాయ అధికారులు పంటను పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్