పులివెందుల కూటమి పాలనలో విద్య అస్తవ్యస్తం: తులసి రెడ్డి

75చూసినవారు
టీడీపీ కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డా. తులసి రెడ్డి విమర్శించారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో పాఠశాలలు సౌకర్యవంతంగా ఉండేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా జీవో 85 ను రద్దు చేయకపోవడం దారుణమన్నారు. ప్రస్తుత విద్యా విధానంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్