లింగాల: ఘనజీవామృతంతో పంటకు అధిక దిగుబడి

75చూసినవారు
లింగాల: ఘనజీవామృతంతో పంటకు అధిక దిగుబడి
లింగాల గ్రామ సభలో ప్రకృతి వ్యవసాయంపై శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. రైతు రామాంజనేయులు రెడ్డి తన పొలంలో ఘన జీవామృతం తయారుచేసే విధానాన్ని ప్రాక్టికల్గా వివరించారు. కావాల్సిన పదార్థాలు, వినియోగించే పద్ధతిని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ జయ నాయక్, డీఎంఎంటీ యామినిలత, వ్యవసాయ సిబ్బందితో పాటు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్