పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి: ఎమ్మెల్సీ

51చూసినవారు
గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో
భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ రాం
గోపాల్ రెడ్డి ఆరోపించారు. బుధవారం పులివెందులలో రేషన్ గౌడౌన్ ను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. బియ్యం మిల్లర్ల నుంచి గోడౌను వచ్చే రేషన్ బియ్యం తూకాల్లో ఒక మూటకు ఒకటిన్నర కేజీ తక్కువగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఈ దోపిడీపై క్షేత్రస్థాయిలో పర్యటించి అవినీతిని బయటకు తీస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్