నిత్య కృషీవలుడు ప్రధాని నరేంద్రమోదీ

77చూసినవారు
నిత్య కృషీవలుడు ప్రధాని నరేంద్రమోదీ
ప్రధాని నరేంద్రమోదీ నిత్య కృషీవలుడు అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. కేంద్రంలో 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి శుభాకాంక్షలు తెలిపుతూ సోమవారం వేంపల్లెలోఎన్ డీ ఏ నేతలు ప్రత్యేక పూజలు చేయించి బాణసంచా
పేల్చి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు.
అనంతరం గాలి హరి ప్రసాద్ మాట్లాడుతూ. దేశంలో బీజేపీకి సుదీర్ఘంగా పరిపాలన చేసేందుకు ప్రజలు అవకాశం కల్పించారన్నారు.

సంబంధిత పోస్ట్