పులివెందుల: మార్కెట్ యార్డులో ఈ-నామ్ వ్యాపారుల అంగీకారం

82చూసినవారు
పులివెందుల: మార్కెట్ యార్డులో ఈ-నామ్ వ్యాపారుల అంగీకారం
పులివెందుల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులు చీనీ కాయల క్రయ, విక్రయాలకు ఈ-నామ్ అమలుకు అంగీకారం తెలిపారని వ్యవసాయ మార్కెటింగ్ ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ రామాంజనేయులు తెలిపారు. శనివారం పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యాపారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నామ్ అమలు చేయడం వలన వ్యాపారంలో పారదర్శకత ఉంటుందని, రైతుల చీని దిగుబడులకు మంచి ధర లభిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్