పులివెందుల: ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన విదేశీ

84చూసినవారు
పులివెందుల: ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన విదేశీ
పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డు సమీపంలో ఏపీ కార్లలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సోమవారం సాయంత్రం కెఎఫ్ డబ్ల్యు ఆర్గనైజేషన్ విదేశీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా విదేశీ బృంద సభ్యులు అన్న, మార్క్, సంగీత్ అగర్వాల్ ఇతర రాష్ట్రాల బృంద సభ్యులతో కలిసి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సోమవారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు కడప జిల్లాలో పర్యటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్