రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం జేఎన్టీయూలో జరుగుతున్న 14వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గవర్నర్ కు శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు