పులివెందుల: అర్జీలను వెంటనే పరిష్కరించాలి

57చూసినవారు
స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని పులివెందుల ఆర్డీవో చిన్నయ్య అధికారులను ఆదేశించారు. శనివారం పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాలు, పంచాయతీలలో పర్యటించి సమస్యలు లేని పంచాయతీలుగా గుర్తిస్తే ఆ పంచాయతీకి గోల్డ్ విలేజ్ గా గుర్తింపు లభిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్