జిల్లా ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సమావేశానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాకపోవడం బాధాకరమని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం జరిగిన కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి కలెక్టర్, జేసీ రాకపోవడంపై కార్యక్రమం ఏం ఆసక్తి ఉంటుందని, జిల్లాలో చాలా సమస్యలు
ఉన్నాయని ఇద్దరిలో ఒకరైనా వస్తేనే సమస్యలపై చర్చిద్దామన్నారు.