వేంపల్లి: నులిపురుగుల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

59చూసినవారు
వేంపల్లి: నులిపురుగుల నిర్మూలనపై అవగాహన ర్యాలీ
నులిపురుగుల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు తాళ్లపల్లి పీహెచ్సీ సీహెచ్ఓ వెంకటరత్నం అన్నారు. ఆదివారం వేంపల్లి ప్రభుత్వాసుపత్రి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నులిపురుగుల నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్