వేంపల్లి: జంతు సంరక్షణపై అవగాహన

76చూసినవారు
వేంపల్లి: జంతు సంరక్షణపై అవగాహన
జంతు సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు బుధవారం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె. మంగేశ్వరరావు తెలిపారు. జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో భాగంగా జనవరి 27న ఆయా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా భారత ప్రభుత్వం జనవరి 14 నుంచి 30 వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్