వేంపల్లి: బేటి బాచావో బేటి పడావోపై అవగాహన

66చూసినవారు
వేంపల్లి: బేటి బాచావో బేటి పడావోపై అవగాహన
గర్భ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, లింగ సమానత్వం, బాల్య వివాహాలు అరికట్టడం, ఫోక్సో చట్టం, మహిళల చట్టం అంశాలకు సంబంధించిన బేటి బాచావో బేటి పడావో పై డాక్టర్ స్వాతిసాయి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవాrరం ఆశా డే సందర్భంగా వేంపల్లి మండలం తాళ్లపల్లి పీహెచ్సీలో డిప్యూటీ డెమో అధికారిణి రమణమ్మ మాట్లాడుతూ ఆడ, మగ ఇద్దరు సమానమే అని భావించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్