వేంపల్లి: రైతుబజార్ ని వినియోగంలోకి తేవాలి: బిజెపి నేత

71చూసినవారు
వేంపల్లి: రైతుబజార్ ని వినియోగంలోకి తేవాలి: బిజెపి నేత
రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల ధ్యేయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం గండి క్షేత్రానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ని ఆయన కలిశారు. వేంపల్లె లో రూ. 1. 20 కోట్లతో నిర్మించిన రైతు బజార్ ని వినియోగంలోకి తేవాలని ఆదేశించాలని విన్నవించారు. ఐదు మండలాలకు రైతు బజార్ వినియోగంలోకి వస్తే అటూ రైతులకు ఎంతో మేలు కలుగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్