వేంపల్లి: "పార్టీ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తా"

75చూసినవారు
వేంపల్లి: "పార్టీ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తా"
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తామని వేంపల్లె మండల ఉపాధ్యక్షుడు కె. రవిశంకర్ గౌడ్ అన్నారు. మంగళవారం వైసీపీ మండల నూతన కమిటీని నియమించగా.. ఉపాధ్యక్షునిగా కె. రవిశంకర్ గౌడ్ ని అధిష్టానం నిర్ణయించింది. గతంలో రవిశంకర్ గౌడ్ యువజన విభాగానికి కన్వీనర్ గా పనిచేశారు.

సంబంధిత పోస్ట్