రామాపురం మండలం పొత్తుకూరు పల్లికి చెందిన శంకారపు వెంకటరమణ బార్య వెంకట రమణమ్మ, కుమారులు ధర్మతేజ, హేమంత్ కుమార్ చిట్వేలి మండలంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రహ్మంగారి మఠం నిర్మాణమునకు గురువారం 11, 516 రూపాయలు విరాళంగా అందజేశారు. వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికి వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామని ఆలయ ధర్మకర్త కట్టా రామమోహన్ నాయుడు తెలిపారు.