ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

81చూసినవారు
ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగరవేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు. ఈ కార్యక్రమంలో కస్తూరి విశ్వనాధ నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్