వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం నాడు ప్రొద్దుటూరు పట్టణంలో శ్రీశ్రీశ్రీ మురళీమోహన్ గురువు దివ్య ఆశీస్సులతో అమ్మవారి ఉపాసకులు కుర్ర శ్రీనివాసులు యాదవ్ నిర్వహిస్తున్న శ్రీ వరలక్ష్మి దేవి వ్రతానికి వారి ఆహ్వానం మేరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు.