ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రైమరీ హెల్త్ సెంటర్

62చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రైమరీ హెల్త్ సెంటర్
గ్యారంపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మెడికల్ ఆఫీసర్స్ పావని, హరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ మాట్లాడుతూ బి సి జి టీకా ను ప్రజలందరికి వేయాలని ఆదేశించారు. గర్భవంతులకు ఐరన్ ఫోలిక్, కాల్షియమ్ మాత్రలు, అందజేయాలనీ ఆశలకు, తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది ఫార్మసిస్ట్ గంగాధర్, స్టాఫ్ నర్స్, ఎంపీహెచ్ఈఓ, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్