నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కేకే చౌదరి

82చూసినవారు
నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కేకే చౌదరి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు కేకే చౌదరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఉండవల్లి వారి నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేకే చౌదరి మాట్లాడుతూ లోకేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళగిరిలో చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించారని ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఎన్డిఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్