రైల్వే కోడూరు వాసవి క్లబ్, వనిత క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ ర్యాలీ కార్యక్రమంలో 370 అడుగుల జెండా ఊరేగింపును రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్, టిడిపి నియోజకవర్గ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి ప్రారంభించారు. వారికి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.