సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ సంబరాలు

65చూసినవారు
సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ సంబరాలు
రైల్వే కోడూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు సుప్రీంకోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ కులాలలో ఉప వర్గీకరణను సుప్రీం కోర్టు సమర్ధిస్తూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6 - 1 తేడాతో తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను చేపట్టవచ్చని తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పిఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్