రైల్వేకోడూరు మండలం వీపీర్ కండ్రిగ పంచాయతీ, అయ్యవారిపల్లి ప్రజలు, ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వారి మండల దీక్ష మహా పాదయాత్రకు గురువారం ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు. మహిళలు ఘన స్వాగతం పలికారు.