ఒంటిమిట్ట: వేడుకగా శ్రీకోదండరామస్వామి గ్రామోత్సవం

55చూసినవారు
ఒంటిమిట్ట:  వేడుకగా శ్రీకోదండరామస్వామి గ్రామోత్సవం
రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని ఆంధ్ర అయోధ్యగా పేరుపొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి గ్రామోత్సవం కన్నులపండుగగా మంగళవారం సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తి శ్రద్ధలతో సాగుతోంది. గ్రామోత్సవం సందర్భంగా భక్తులు స్థానిక ప్రజలు స్వామివారికి కాయ, కర్పూరం సమర్పించారు.

సంబంధిత పోస్ట్