చిట్వేల్ మండలం కే కందులవారిపల్లి గ్రామానికి చెందిన ఎదోటి మురళీకృష్ణ, ఎదోటి సీతమ్మల పెద్దకర్మను గురువారం నిర్వహించగా, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరై వాళ్ళ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలొ కూటమి నాయుకులు పాల్కొన్నారు.